లక్షణాలు
- నెట్వర్క్లో ఫ్రీడమ్బాక్స్ సర్వర్లను కనుగొనుట
- ఎంచుకున్న ఫ్రీడమ్బాక్స్లో ఇన్స్టాల్ చేసిన సేవల జాబితాను ప్ప్రదర్శించుట
- అందుబాటులో ఉన్న సేవల కోసం ఆండ్రాయిడ్ అనువర్తనాలు మరియు వెబ్ అనువర్తనాలను ప్రారంభించుట
- ఫ్రీడమ్బాక్స్ను సేవ్ చేసి, ఎక్కడి నుండైనా కనెక్ట్ చేయండి
ప్రణాళికలోని లక్షణాలు
- ఫ్రీడమ్బాక్స్ కోసం ఆధారాలను సేవ్ చేసి స్వయంచాలకంగా లాగిన్ చేయుట
- వివిధ పరికరాల కోసం ఇన్స్టాలేషన్ సహాయ గైడ్
- ఫ్రీడమ్బాక్స్ యొక్క సేవ్ చేసిన ఆధారాలతో అనువర్తనాన్ని స్వయంచాలకంగా కాన్ఫిగర్ చేయుట